సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-24T19:57:33+05:30 IST

సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు: సంగం బ్యారేజీ పనులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి  పరిశీలించారు. బ్యారేజ్ పనుల వివరాలను మంత్రి కాకాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి బ్యారేజ్ పనులు పూర్తి చేసి జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Read more