సోఫా, కుర్చీలకూ రిబ్బన్‌ కటింగ్‌

ABN , First Publish Date - 2022-04-24T09:41:09+05:30 IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి తన నివాసం ప్రాంగణంలో..

సోఫా, కుర్చీలకూ రిబ్బన్‌ కటింగ్‌

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి తన నివాసం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత... ఆఫీసులో ఏర్పాటు చేసిన సోఫాలు, కుర్చీలు, ఇనుప కుర్చీలను కూడా రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

Read more