మెడికల్‌ ప్రొఫెసర్‌ డా.రాజశేఖర్‌ బదిలీ

ABN , First Publish Date - 2022-04-05T05:51:54+05:30 IST

కర్నూలు మెడికల్‌ కాలేజీ సీనియర్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డా.రాజశేఖర్‌ అనంతపురానికి బదిలీ అయ్యారు.

మెడికల్‌ ప్రొఫెసర్‌ డా.రాజశేఖర్‌ బదిలీ

కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 4:  కర్నూలు మెడికల్‌ కాలేజీ సీనియర్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డా.రాజశేఖర్‌ అనంతపురానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన్ను  మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.పీఎన్‌ జిక్కి రిలీవ్‌ చేశారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్‌ కాలేజీలో పీడీయాట్రిక్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డా.శారద, తిరుపతి ఆప్తామాలజి ప్రొఫెసర్‌ డా.సిదఽ్ధనాయక్‌ను కర్నూలు మెడికల్‌ కాలేజ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Read more