ఆర్‌యూలో ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-02-19T05:55:43+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ. హరిప్రసాదరెడ్డి తెలిపారు.

ఆర్‌యూలో ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్‌

కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 18: రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ. హరిప్రసాదరెడ్డి తెలిపారు. ముగ్గురు విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్యోగులతో ఘర్షణకు దిగి వాగ్వాదానికి దిగడంతో వారిని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Read more