రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-07-18T22:31:45+05:30 IST

కర్నూలు: తన 45 సెంట్ల భూమి కబ్జా చేశారని గోనెగండ్ల మండలం పెద్దనాటూరుకు చెందిన రైతు బుడ్డన్న పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదోని

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

కర్నూలు: తన 45 సెంట్ల భూమి కబ్జా చేశారని గోనెగండ్ల(Gonegandla) మండలం పెద్దనాటూరుకు చెందిన రైతు బుడ్డన్న(Buddanna) పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదోని (Adoni) ఆర్డీవో (RDO)  కార్యాలయం ఎదుట బుడ్డన్న, ఆయన భార్య పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బెదిరిస్తే భయపడేది లేదని, నష్టపోయేది మీరేనని ఆర్డీవో రైతు దంపతులతో అన్నారు. 

Read more