నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-07-18T06:08:38+05:30 IST

మండలంలోని చిన్నకంబలూరు గ్రామంలో ఆదివారం నంద్యాల-పెద్దకంబలూరు ఆర్టీసీ సర్వీసు బస్సు నిలిచిపోయింది.

నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

రుద్రవరం, జూలై 17: మండలంలోని చిన్నకంబలూరు గ్రామంలో ఆదివారం నంద్యాల-పెద్దకంబలూరు ఆర్టీసీ సర్వీసు బస్సు నిలిచిపోయింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా క్లచ్‌ పైపు కట్‌ కావడంతో నిలిచిపోయింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more