Srisailam: శ్రీశైలం ఆలయ పరిసరాల్లో డ్రోన్ కలకలం

ABN , First Publish Date - 2022-12-17T23:17:47+05:30 IST

శ్రీశైలం (Srisailam) ఆలయ పరిసరాల్లో డ్రోన్ (Drone) కలకలం సృష్టించింది.

Srisailam: శ్రీశైలం ఆలయ పరిసరాల్లో డ్రోన్ కలకలం

నంద్యాల: శ్రీశైలం (Srisailam) ఆలయ పరిసరాల్లో డ్రోన్ (Drone) కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో అనుమతి లేని డ్రోన్ గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి డ్రోన్ కెమెరాను పట్టుకున్నారు. డ్రోన్‌ ఎవరిది అనేదానిపై సెక్యూరిటీ చీఫ్‌ విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-12-17T23:18:46+05:30 IST