రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-17T05:44:34+05:30 IST

పట్టణంలోని రామాలయం వీధిలో మౌలాలి అనే వ్యక్తి అక్రమంగా ట్రాక్టరులో తరలిస్తున్న 85 ప్యాకెట్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ తిమ్మయ్య శుక్రవారం చెప్పారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

 ఆళ్లగడ్డ, సెప్టెంబరు 16: పట్టణంలోని రామాలయం వీధిలో మౌలాలి అనే వ్యక్తి అక్రమంగా ట్రాక్టరులో తరలిస్తున్న 85 ప్యాకెట్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ తిమ్మయ్య శుక్రవారం చెప్పారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more