బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజరు

ABN , First Publish Date - 2022-01-04T04:46:13+05:30 IST

బనగానపల్లె ఆర్టీసీ డిపో నూతన మేనేజరుగా రవికిశోర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజరు


బనగానపల్లె, జనవరి 2: బనగానపల్లె ఆర్టీసీ డిపో నూతన మేనేజరుగా రవికిశోర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బనగానపల్లె డిపో మేనేజరు శ్రీనివాసరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో విజయవాడ డిపోనుంచి పదోన్నతి పొంది మేనేజరుగా బాధ్యతలు స్వీకరించారు. కార్మికులు, సిబ్బంది డిపో మేనేజరును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 

 

Read more