ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-14T06:41:47+05:30 IST

సీఎం జగన్‌ ఆళ్లగడ్డకు ఈనెల 17వ తేదీన వస్తున్న నేపథ్యలో కొత్తమార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, వైపీపీఎం కళాశాల మైదానంలో నిర్వహించే సభా స్థలి ఏర్పాట్లను కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గురువారం పరిశీలించారు.

ఏర్పాట్ల పరిశీలన
వైపీపీఎం కళాశాల మైదానంలో సభాస్థలిని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

ఆళ్లగడ్డ, అక్టోబరు 13: సీఎం జగన్‌ ఆళ్లగడ్డకు ఈనెల 17వ తేదీన వస్తున్న నేపథ్యలో కొత్తమార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, వైపీపీఎం కళాశాల మైదానంలో నిర్వహించే సభా స్థలి ఏర్పాట్లను కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లను వేగవంతం చేయించాలని అధికారులను, డీఎస్పీ వెంకటరామయ్యను ఆదేశించారు. వీరి వెంట ఇన్‌చార్జి డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు ఉన్నారు. 


Read more