శ్రీమఠం అన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2022-11-25T00:59:14+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి మహారాష్ట్రలోని గూర్‌గావ్‌కు చెందిన రాజశేఖర్‌ రెడ్డి అనే భక్తుడు అన్నదానానికి రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చినట్లు మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీమఠం అన్నదానానికి రూ.లక్ష విరాళం

మంత్రాలయం నవంబరు 24: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి మహారాష్ట్రలోని గూర్‌గావ్‌కు చెందిన రాజశేఖర్‌ రెడ్డి అనే భక్తుడు అన్నదానానికి రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చినట్లు మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు. గురువారం కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని నగదును ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-25T00:59:14+05:30 IST

Read more