అహోబిలేశుడికి జలాభిషేకం

ABN , First Publish Date - 2022-10-04T05:49:50+05:30 IST

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దసరా నవరాత్రుల ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు.

అహోబిలేశుడికి జలాభిషేకం
జలాభిషేకం చేస్తున్న వేదపండితులు

ఆళ్లగడ్డ, అక్టోబరు 3: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దసరా నవరాత్రుల ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ మాట్లాడుతూ  ఉత్సవమూర్తులె ౖన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేకువ జామున్నే విశేషంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు చేసినట్లు చెప్పారు. సాయంత్రం గ్రామ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

Read more