అహోబిలంలో ప్రముఖులు

ABN , First Publish Date - 2022-03-19T05:08:33+05:30 IST

అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని కడప ఎస్పీ అన్బురాజన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ పుల్లారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు.

అహోబిలంలో ప్రముఖులు

ఆళ్లగడ్డ, మార్చి 18: అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని కడప ఎస్పీ అన్బురాజన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ పుల్లారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వీరి రాకను పురస్కరించుకొని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరు ఎగువ, దిగువ అహోబిలాల్లోని లక్ష్మీనరసింహస్వాములను దర్శించుకొని పూజలు చేశారు. Read more