ఉత్సవమూర్తులకు అభిషేకాలు

ABN , First Publish Date - 2022-10-01T06:15:35+05:30 IST

అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దసరా ఉత్సవాల్లో బాగంగా శుక్రవారం అభిషేకించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ చెప్పారు.

ఉత్సవమూర్తులకు అభిషేకాలు
అహోబిలంలో ఉత్సవమూర్తులను అభిషేకిస్తున్న వేదపండితులు

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 30: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దసరా ఉత్సవాల్లో బాగంగా శుక్రవారం అభిషేకించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ చెప్పారు. వేకువ జామునే ఉత్సవమూర్తులను అలంకరించి విశేషపూజలు నిర్వహించామన్నారు.


Read more