Kurnool: తుంగభద్ర వరద..10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-09-11T16:20:50+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు..

Kurnool: తుంగభద్ర వరద..10 గేట్లు ఎత్తివేత

Kurnool: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 38,567 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 32,402 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తి నీటిమట్టం 1633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1632.65 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 105.788 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటినిల్వ 104.383 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-09-11T16:20:50+05:30 IST