పంట పొలాల్లోకి చేరిన వరద

ABN , First Publish Date - 2022-09-10T06:04:58+05:30 IST

పంట పొలాల్లోకి చేరిన వరద

పంట పొలాల్లోకి చేరిన వరద
నడకుదురు వద్ద పంట చేలల్లోకి వచ్చిన వరద

చల్లపల్లి: నడకుదురు వద్ద నదిపక్కనే ఉండే పంటచేలల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. పసుపు, అరటి, కంద తోటల్లోకి నీరు చేరింది. రాముడుపాలెం ప ుష్కరఘాట్‌ మెట్లు మునిగాయి. వెలివోలులంకలో పల్లపు ప్రాంతాల్లోని పట్టు పు రుగుల షెడ్లు మునిగాయి. ఆముదార్లంక పల్లపు ప్రాంతాల్లోకి వరద వచ్చింది. పరి స్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తున్నట్లు తహసీల్దార్‌ గోపాలకృష్ణ తెలిపారు. 


Read more