ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-17T06:34:19+05:30 IST

విజయవాడ నగరంలో ఉన్న నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వెలగలేరులో జగనన్న లే అవుట్స్‌లో మౌలిక వసతుల

ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి
అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

జి.కొండూరు, సెప్టెంబరు 16: విజయవాడ నగరంలో ఉన్న నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వెలగలేరులో జగనన్న లే అవుట్స్‌లో మౌలిక వసతుల కల్పన జరగాలని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని విజయవాడ వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగలేరు వాగుపై నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ పనులను, జగనన్న లే అవుట్‌లను పరిశీలించారు. మౌలివసతులు కల్పిస్తామన్నారు. పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read more