తిరుపతమ్మ దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం

ABN , First Publish Date - 2022-09-27T06:22:08+05:30 IST

తిరుపతమ్మ దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం

తిరుపతమ్మ దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం
వెండి వస్తువులను అందిస్తున్న దాతలు

పెనుగంచిప్రోలు, సెప్టెంబరు 26: తిరు పతమ్మ దేవస్థానానికి ప్రకాశం జిల్లా బెస ్థవారిపేటకు చెందిన ఆకవీటి వెంకట రామారావు - లక్ష్మీదేవి దంపతులు రూ.72 వేలు విలువైన వెండి పానకం బిందె, చెంబులను చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావుకు సోమవారం అందించారు. ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ, పురోహితుడు శివరాంబొట్ల ఆంజనేయశర్మ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ధర్మకర్తలు పాల్గొన్నారు. 

Read more