సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు

ABN , First Publish Date - 2022-08-01T06:22:45+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది లో ప్రొబేషన్‌ ఖరారైన వారందరికీ కొత్త పీఆర్‌సీ స్కేల్‌ ప్రకారం జూలై నెల జీ తాలు ఆగస్టు మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా ట్రెజరీ, అకౌంట్స్‌ అఫీసర్‌ రెహమాన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు

అజిత్‌సింగ్‌నగర్‌ : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది లో ప్రొబేషన్‌ ఖరారైన వారందరికీ కొత్త పీఆర్‌సీ స్కేల్‌ ప్రకారం జూలై నెల జీ తాలు ఆగస్టు మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా ట్రెజరీ, అకౌంట్స్‌ అఫీసర్‌ రెహమాన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆదేశాల ప్రకారం పెరిగిన కొత్త జీతాలు వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

Read more