సామూహిక సత్యనారాయణ వ్రతాలు

ABN , First Publish Date - 2022-11-07T00:42:07+05:30 IST

గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఆదివారం సామూహిక రమాసత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

సామూహిక సత్యనారాయణ వ్రతాలు
గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు

పటమట, నవంబరు 6: గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఆదివారం సామూహిక రమాసత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక మాసంలో దత్తపీఠంలోని స్ఫటికలింగం గంగాధరేశ్వరస్వామి ఆలయంలో రమా సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకుంటే విశేషమైన ఫలితాలు పొందుతారని దత్తపీఠం ప్రధాన పూజారి ఏడిద ప్రసాదశర్మ తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

Updated Date - 2022-11-07T00:42:31+05:30 IST

Read more