Krishna Dist.: కృష్ణానది పాయలో మృతదేహాల కలకలం..

ABN , First Publish Date - 2022-11-18T14:22:30+05:30 IST

కృష్ణాజిల్లా: పామర్రు, పమిడిముక్కల మండలం, లంకపల్లి కృష్ణానది పాయలో మృతదేహాలు కలకలం రేపాయి.

Krishna Dist.: కృష్ణానది పాయలో మృతదేహాల కలకలం..

కృష్ణాజిల్లా: పామర్రు, పమిడిముక్కల మండలం, లంకపల్లి కృష్ణానది పాయలో మృతదేహాలు కలకలం రేపాయి. కృష్ణానది ఇసుక తెన్నేల్లో గుర్తుపట్టలేని స్థితిలో రెండు పురుష మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలను ఇసుక తెన్నేల్లో నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్టుకు పోలీసులు చేర్చారు. మృతులు 45 రోజులలోపు మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వరద నీటిలో కోట్టుకు వచ్చాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పమిడిముక్కల పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-11-18T14:22:30+05:30 IST

Read more