డ..ఏరియాలు

ABN , First Publish Date - 2022-07-18T06:17:24+05:30 IST

డ..ఏరియాలు

డ..ఏరియాలు
బూరాడలో సీసీ రోడ్డుపైనే నిలిచిపోయిన వర్షపునీరు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఓవైపు తెంపల్లిలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతుండగా, మరోవైపు చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థ భయానకంగా మారుతోంది. కొన్నిచోట్ల భూగర్భ తాగునీటి పైపులైన్లపై సీసీ రోడ్లు వేస్తే.. మరికొన్నిచోట్ల ఏకంగా డ్రెయినేజీల మీదుగానే పైపులెన్లు లాగారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాకాలంలో వ్యాధులకు ఆస్కారం ఏర్పడుతోంది. తెంపల్లితో పాటు విజయవాడ రూరల్‌ మండలం రాయనపాడు, పైడూరుపాడు, కంకిపాడు మండలం ఉప్పులూరులోని ఇందిరమ్మ కాలనీ, మైలవరం మండలంలోని పొందుగల, గన్నవరం మండలంలోని వెంకట నరసింహాపురం వంటి ప్రాంతాల్లో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో బయటపడిన అస్తవ్యస్త డ్రెయినేజీల తీరిది.










Updated Date - 2022-07-18T06:17:24+05:30 IST