Bus tour: బ్యాంకులను ప్రైవేటీకరించరాదు: బ్యాంకు ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-08-01T15:22:59+05:30 IST

Vijayawada: ప్రభుత్వ బ్యాంకు(Govt. Bank)లను ప్రైవేటీకరించరాదని బ్యాంక్ ఉద్యోగులు (Bank Employees) డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల

Bus tour: బ్యాంకులను ప్రైవేటీకరించరాదు: బ్యాంకు ఉద్యోగులు

Vijayawada: ప్రభుత్వ బ్యాంకు(Govt. Bank)లను ప్రైవేటీకరించరాదని బ్యాంక్ ఉద్యోగులు (Bank Employees) డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షల కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు వాటిల్లే నష్టం గురించి వివరించేందుకు బస్సు యాత్ర  చేపడుతున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.  

ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఆలోచన విరమించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-01T15:22:59+05:30 IST