మత్తు పదార్థాలను అరికట్టండి

ABN , First Publish Date - 2022-12-13T00:58:49+05:30 IST

రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలను తక్షణమే అరికట్టాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్సై ప్రేమ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

మత్తు పదార్థాలను అరికట్టండి
ఏఎస్సై ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న తెలుగు యువత నాయకులు

మత్తు పదార్థాలను అరికట్టండి

మైలవరం, డిసెంబరు 12: రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలను తక్షణమే అరికట్టాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్‌ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్సై ప్రేమ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తెలుగు యువత ప్రేమ్‌సాగర్‌, నందేటి భార్గవ్‌, కోట బెనర్జీ, బూడిపూడి వెంకట్రావు, రాజులపాటి రమేష్‌, సుదీప్‌, నాని పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:58:49+05:30 IST

Read more