Ap News: విజయవాడలో ఏపీ జెన్‌కో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2022-11-11T12:32:36+05:30 IST

నగరంలోని విద్యుత్సౌధా దగ్గర ఏపీ జెన్కో కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

Ap News: విజయవాడలో ఏపీ జెన్‌కో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

విజయవాడ: నగరంలోని విద్యుత్సౌధా దగ్గర ఏపీ జెన్కో కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఫ్లాంట్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు ఇచ్చి నష్టపోయామని నిర్వాసితులు వాపోయారు. నిర్వాసితుల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఎండీని కలిసి సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-11T12:32:37+05:30 IST