తిరుపతమ్మకు బంగారు హారం

ABN , First Publish Date - 2022-09-28T06:19:58+05:30 IST

పెనుగంచిప్రోలుకు చెందిన దివ్వెల నారాయణరావు, సుందరీ దంపతులు తిరుపమ్మ దేవస్థానం చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావుకు

తిరుపతమ్మకు బంగారు హారం
చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావుకు అందజేస్తున్న నారాయణరావు, సుందరి దంపతులు

పెనుగంచిప్రోలు, సెప్టెంబరు 27: పెనుగంచిప్రోలుకు చెందిన దివ్వెల నారాయణరావు, సుందరీ దంపతులు తిరుపమ్మ దేవస్థానం చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావుకు 17గ్రాముల బంగారు హారాన్ని  మంగళవారం అందించారు. దాతలకు అమ్మవారి, స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌  చిట్టిమల్ల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more