-
-
Home » Andhra Pradesh » KR as President of the Commercial Tax Association-NGTS-AndhraPradesh
-
‘కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా కేఆర్
ABN , First Publish Date - 2022-03-16T09:11:23+05:30 IST
‘కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా కేఆర్

విజయవాడ, అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా కేఆర్ సూర్యనారాయణ (విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా జీఎం రమే్‌షబాబు(కర్నూలు), సహ అధ్యక్షునిగా బి.మెహర్‌కుమార్, కోశాధికారిగా జీఆర్‌వి ప్రసాద్, నిర్వహణ కార్యదర్శిగా బి.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ స్వర్ణోత్సవ సభను ఏప్రిల్ 6వ తేదీన విజయవాడలో నిర్వహిస్తామని కేఆర్ తెలిపారు.