ఆ భూములు విద్య శాఖకు అప్పగిస్తాం: డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2022-08-23T22:02:20+05:30 IST

ఆ భూములు విద్య శాఖకు అప్పగిస్తాం: డిప్యూటీ సీఎం

ఆ భూములు విద్య శాఖకు అప్పగిస్తాం: డిప్యూటీ సీఎం

అమరావతి: హితకరిని సమాజం కళాశాలకు చెందిన కాలేజ్ భూములు విద్య శాఖకు అప్పగిస్తామని చెపుతున్నమని మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ తెలిపారు. విద్యాశాఖ aided కాలేజ్‌ల తరహాలో దీనిని రన్ చేసే ఏర్పాటు చేస్తుంది అని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏడెడ్ పేరుతో ఎస్‌కేవీటీ కళాశాల స్వాధీనానికి ప్రభుత్వ ప్రయత్నం? చేస్తుందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు యూనిఫాం అమలు చేస్తామన్నారు. 

Read more