-
-
Home » Andhra Pradesh » kodali nani cm jagan chsh-MRGS-AndhraPradesh
-
cm jagan: ప్రజలతో స్వయంగా జగన్ మాట్లాడతారు: kodali nani
ABN , First Publish Date - 2022-07-19T02:09:48+05:30 IST
వారం రోజుల్లో వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారని మాజీ మంత్రి kodali nani తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో స్వయంగా సీఎం మాట్లాడుతారని పేర్కొన్నారు.

అమరావతి: వారం రోజుల్లో వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారని మాజీ మంత్రి kodali nani తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో స్వయంగా సీఎం మాట్లాడుతారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగానే సభలో అడుగు పెడతామన్నారు.. ఇప్పుడు ఏం చేశారు? ఎందుకు అసెంబ్లీకి వచ్చారు? అని కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు.. పెట్టారని గుర్తుచేశారు. pawan 'గుడ్‌మార్నింగ్ సీఎం' అని కార్యక్రమం పెట్టారని, ఏ రాష్ట్రంలోనైనా నూటికి నూరుశాతం రోడ్లు బాగున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.