లలితా త్రిపురసుందరిగా కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2022-10-01T09:30:40+05:30 IST

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శుక్రవారం శ్రీ లలితా త్రిపురసుందరిదేవి అలంకారంలో

లలితా త్రిపురసుందరిగా కనకదుర్గమ్మ

విజయవాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శుక్రవారం శ్రీ లలితా త్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శనివారం మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు.

Read more