అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2022-09-30T02:35:40+05:30 IST

బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు గురువారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు గురువారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం కార్యక్రమాల కార్యదర్శి తలశిల రఘురాం, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ శుక్రవారం లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. 

Read more