వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-10-04T05:48:29+05:30 IST

వన్యప్రాణుల సంరక్షణ అం దరి బాధ్యత అని, వన్యప్రాణులతో పర్యావరణ ప రిరక్షణ సమతుల్యంగా ఉంటుందని డిప్యూటీ ఫా రెస్టు రేంజ్‌ అధికారి గుర్రప్ప పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
వేంపల్లెలో ర్యాలీ నిర్వహిస్తున్న డిప్యూటీ ఫారెస్టు రేంజ్‌ అధికారి గుర్రప్ప, అటవీ అధికారులు, సిబ్బంది

వేంపల్లె, అక్టోబరు 3: వన్యప్రాణుల సంరక్షణ అం దరి బాధ్యత అని, వన్యప్రాణులతో పర్యావరణ ప రిరక్షణ సమతుల్యంగా ఉంటుందని డిప్యూటీ ఫా రెస్టు రేంజ్‌ అధికారి గుర్రప్ప పేర్కొన్నారు. సోమవారం వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించా రు. స్థాని క అటవీశాఖ కార్యాలయం నుంచి మొదలుకొని కడప రోడ్డు, పులివెందుల రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు మధు, రెడ్డికుమారి, వంశీకృష్ణ, సుబ్బరాయుడు, భార్గవి, శ్రీనివాసులు, శివమోహనరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Read more