సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డెక్కుతాం: కాంట్రాక్టు కార్మికులు

ABN , First Publish Date - 2022-12-09T23:35:32+05:30 IST

సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డెక్కెతామని ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు పేర్కొన్నారు.

సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డెక్కుతాం: కాంట్రాక్టు కార్మికులు

ఎర్రగుంట్ల, డిసెంబరు 9: సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డెక్కెతామని ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు పేర్కొన్నారు. దాదాపు 19రోజులుగా ధర్నాలు, సమ్మెలు చేస్తున్నా జెన్‌కో యాజ మాన్యం తమ సమస్య పరిష్కారానికి ఒక్క అడుగు కూడా వేయకపోవడంపై కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్టీపీపీ సీఈ కార్యాలయం పరిపాలనా భవ నం ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు.

Updated Date - 2022-12-09T23:35:58+05:30 IST