-
-
Home » Andhra Pradesh » Kadapa » veerabhadrudi pallaki utsavam-NGTS-AndhraPradesh
-
వైభవంగా వీరభద్రుడి పల్లకి ఉత్సవం
ABN , First Publish Date - 2022-06-07T06:06:09+05:30 IST
స్థానిక భద్ర కాళీ సమేత వీరభ ద్రస్వామి ఆలయం లో సోమవారం ప ల్లకి ఉత్సవాన్ని వైభ వంగా నిర్వహించా రు.

రాయచోటిటౌన్, జూ న్ 6: స్థానిక భద్ర కాళీ సమేత వీరభ ద్రస్వామి ఆలయం లో సోమవారం ప ల్లకి ఉత్సవాన్ని వైభ వంగా నిర్వహించా రు. ఉదయం వీర భద్రస్వామికి పంచా మృతాభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేసినట్లు ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయ, ఈవో మంజుల తెలి యజేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. కన్నడ భక్తులు వీరగాశి పూజలు చేశారు.