లోకేశను కలసిన టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు

ABN , First Publish Date - 2022-11-24T23:47:35+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, మాజీ మంత్రి నారా లోకేశ ను మదనపల్లె టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశా రు.

లోకేశను కలసిన టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు
విజయవాడలో లోకేశను సత్కరిస్తున్న టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు

మదనపల్లె టౌన, నవంబరు 24: టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, మాజీ మంత్రి నారా లోకేశ ను మదనపల్లె టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశా రు. గురువారం విజయవా డలోని చంద్రబాబు నివాసం లో లోకేశను కలసిన టీఎన ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేశ టీడీపీ బలోపేతానికి చేపట్టిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులు సుబ్రమ ణ్యం రాజు, రాజేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:47:35+05:30 IST

Read more