హనుమంత వాహనంపై శ్రీవారు

ABN , First Publish Date - 2022-03-17T04:38:05+05:30 IST

లక్ష్మీపాళెంలోని శ్రీ ప్రసన్న వేం కటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం హనుమంత వాహనంపై స్వామి వా రు భక్తులకు దర్శనమిచ్చారు

హనుమంత వాహనంపై శ్రీవారు
హనుమంత వాహనం పై దర్శనమిస్తున్న వెంకటేశ్వరస్వామి

బద్వేలు రూరల్‌, మార్చి 16:  లక్ష్మీపాళెంలోని శ్రీ ప్రసన్న వేం కటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం హనుమంత వాహనంపై స్వామి వా రు భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పగ లు ఉత్సవం, రాత్రి హనుమం త వాహనంపై స్వామి వారి దర్శనార్థమై భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 22 వరకు నిర్వహించబోయే ఆలయ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని దేవాదాయశాఖాధికారి పీఎస్‌. రాధాకృష్ణ కోరారు. 

Read more