సింహవాహనంపై శ్రీరంగడు

ABN , First Publish Date - 2022-02-17T04:33:31+05:30 IST

రంగనాథస్వామి బ్ర హ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం స్వామివారు సిం హవాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు.

సింహవాహనంపై శ్రీరంగడు
సింహవాహనంపై సతీసమేత శ్రీరంగనాథస్వామి

పులివెందుల రూరల్‌, ఫిబ్రవ రి 16: రంగనాథస్వామి బ్ర హ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం స్వామివారు సిం హవాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఆలయ ప్రధా న అర్చకులు కృష్ణరాజేష్‌ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు.  సాయంత్రం సతీసమే తంగా శ్రీరంగనాథుడు సిం హవాహనంపై ఊరేగారు. భక్తులు అడుగుడుగునా కా య కర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నా రు. ఈఓ వెంకటరమణ, చైర్మన్‌ సుధీకర్‌రెడ్డి, తదితరు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read more