హస్తకళల విక్రయశాల నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-09T04:35:28+05:30 IST

జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో శనివారం రాష్ట్ర హ్యాండీక్రాప్ట్‌ డెవల్‌పమెంట్‌ ఛైర్‌పర్సన్‌ బడిగించల విజయలక్ష్మి, తహసీల్దారు రవీంద్రారెడి ్డ, సిబ్బంది గండికోటను సందర్శించారు.

హస్తకళల విక్రయశాల నిర్మాణానికి స్థల పరిశీలన

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 8: జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో శనివారం రాష్ట్ర హ్యాండీక్రాప్ట్‌ డెవల్‌పమెంట్‌ ఛైర్‌పర్సన్‌ బడిగించల విజయలక్ష్మి, తహసీల్దారు రవీంద్రారెడి ్డ, సిబ్బంది గండికోటను సందర్శించారు. గ్రామంలో హస్తకళల వస్తువుల  విక్రయశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బడిగించల చంద్రమౌళి, హస్తకళాకారులు పాల్గొన్నారు.

Read more