-
-
Home » Andhra Pradesh » Kadapa » New vehicle for garbage collection-MRGS-AndhraPradesh
-
చెత్త సేకరణకు కొత్త వాహనం
ABN , First Publish Date - 2022-02-20T04:54:20+05:30 IST
పోరుమామిళ్ల పంచాయ తీలో చెత్తసేకరణకు సంబంఽధించి కొత్త వాహనాన్ని సర్పంచ్ యనమల సుధాకర్ శనివారం ప్రారంభిం చారు.

పోరుమామిళ్ల, ఫిబ్రవరి 19 : పోరుమామిళ్ల పంచాయ తీలో చెత్తసేకరణకు సంబంఽధించి కొత్త వాహనాన్ని సర్పంచ్ యనమల సుధాకర్ శనివారం ప్రారంభిం చారు. పోరుమామిళ్ల పంచాయతీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన తడి చెత్త, పొడి చెత్త సేకరణకు సంబంధించి కొత్త వాహనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంచాయతీ ప్రజలు చెత్త వేరువేరుగా పారిశుధ్య కార్మికులకు అందించాలని అలా సేకరించిన చెత్తను వాహనం ద్వారా చెత్త కేంద్రాకు తరలించి పారిశుధ్య నిర్మూలనకు అందరూ సహకరిం చాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీతావెం కటసుబ్బయ్య పాల్గొన్నారు.