శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-09-25T05:06:54+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలను విజ యవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ చైర్మన చింతకుంట పుల్లయ్య, సంఘం అధ్యక్షుడు మునగా శ్రీనివాసకుమార్‌, కోశాధికారి కాంభోజి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

కడప (కల్చరల్‌),సెప్టెంబర్‌ 24: శరన్నవరాత్రి ఉత్సవాలను విజ యవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ చైర్మన చింతకుంట పుల్లయ్య, సంఘం అధ్యక్షుడు మునగా శ్రీనివాసకుమార్‌, కోశాధికారి కాంభోజి గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక అమ్మవారిశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈనెల 26 నుంచి అక్టోబరు 6 వరకు కన్నులపండువగా ఉత్సవాలు జరుగుతాయన్నారు.  

Updated Date - 2022-09-25T05:06:54+05:30 IST