జిల్లా వర్క్‌షా్‌పను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-09-12T05:27:06+05:30 IST

జిల్లా వర్క్‌షాప్‌ 12న సోమవారం కడప నగరంలోని పాతబస్టాండ్‌ వద్ద గల జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నామని, జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరాణాల శివకుమార్‌ తెలిపారు.

జిల్లా వర్క్‌షా్‌పను జయప్రదం చేయండి

కడప(సెవెనరోడ్స్‌), సెప్టెంబరు 11: జిల్లా వర్క్‌షాప్‌ 12న సోమవారం కడప నగరంలోని పాతబస్టాండ్‌ వద్ద గల జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నామని, జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరాణాల శివకుమార్‌ తెలిపారు. వారు ఆదివారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వర్క్‌షా్‌పనకు డీవైఎ్‌ఫఐ యువజన సంఘం నాయకులు అందరూ పాల్గొంటారన్నారు. ఈ వర్క్‌షా్‌పలో  జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భవిష్యత కార్యాచరణ రూ పొందిస్తామన్నారు. అలాగే ఖాళీ పోస్టుల భర్తీ విషయం, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చర్చిస్తామన్నారు. వర్క్‌షా్‌పలో యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more