AP News.. కడప: భర్తను కొట్టిచంపిన భార్య

ABN , First Publish Date - 2022-10-11T12:53:27+05:30 IST

కడప (Kadapa): నగరంలోని చిన్నచౌక్ పోలిస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

AP News.. కడప: భర్తను కొట్టిచంపిన భార్య

కడప (Kadapa): నగరంలోని చిన్నచౌక్ పోలిస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భర్తను భార్య కొట్టిచంపింది. భర్త సుబ్బనరసయ్య (46) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-10-11T12:53:27+05:30 IST