Kadapaలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-03-16T15:19:34+05:30 IST

నగరంలోని ఖాళీల్ నగర్ కేసికెనాల్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Kadapaలో వ్యక్తి దారుణ హత్య

కడప: నగరంలోని ఖాళీల్ నగర్ కేసికెనాల్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శివ అనే వ్యక్తిని షేర్‌ఖాన్ అనే వ్యక్తి అతిదారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more