పండ్లతోటల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-02T05:21:06+05:30 IST

మండలంలోని వండాడి, కొత ్తపల్లె గ్రామ పంచాయతీ ల్లోని మామిడితోటలను ఏపీవో హరిప్రసాద్‌తో కలిసి డ్వామా డీవీవో యోగాంజనేయరెడ్డి పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు.

పండ్లతోటల పరిశీలన
రైతులతో మాట్లాడుతున్న డ్వామా డీవీవో

చిన్నమండెం, అక్టోబర్‌ 1: మండలంలోని వండాడి, కొత ్తపల్లె గ్రామ పంచాయతీ ల్లోని  మామిడితోటలను ఏపీవో హరిప్రసాద్‌తో కలిసి డ్వామా డీవీవో యోగాంజనేయరెడ్డి పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం రైతులు, ఉపాధి హామీ సి బ్బందితో సమావేశమయ్యారు. దినసరి కూలీలు, తోటలపెంపకం, హార్టికల్చర్‌లో ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, రైతులు, కూలీలు పాల్గొన్నారు.

Read more