అమ్మవారికి బంగారు హస్తాల బహుకరణ

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

మైదుకూరు అమ్మవారిశాల లో ఆర్యవైశ్య మహిళామండలి తరపున అమ్మవారికి 200 గ్రాముల బంగారు హస్తాలను బహూకరించారు.

అమ్మవారికి బంగారు హస్తాల బహుకరణ
బంగారు హస్తాలను బహుకరించిన ఆర్యవైశ్య మహిళామండలి సభ్యులు

మైదుకూరు రూరల్‌ సెప్టెంబర్‌ 27 : మైదుకూరు అమ్మవారిశాల లో  ఆర్యవైశ్య మహిళామండలి తరపున అమ్మవారికి 200 గ్రాముల బంగారు హస్తాలను బహూకరించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాలేపాటి పద్మజ, శ్రీశైలం బోర్డు మెంబరు సూరిశెట్టి మాధవీలత తదితరులు మంగళవారం ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్‌ గుప్తకు అందచేశారు. కార్యక్రమంలో  రమాదేవి, లక్ష్మిదే వాసంతి, శ్రీవాణి తదితరులు ఉన్నారు.

 

Read more