విస్తృతంగా వాహనాల తనిఖీ

ABN , First Publish Date - 2022-08-22T04:58:13+05:30 IST

మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం సాయంత్రం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు తనిఖీ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌, బండి రికార్డు లేని వాహనాదారులకు జరిమానా విధించారు.

విస్తృతంగా వాహనాల తనిఖీ
రికార్డులు చూస్తున్న ఎస్‌ఐ

సిద్దవటం, ఆగస్టు 21: మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం సాయంత్రం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు తనిఖీ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌, బండి రికార్డు లేని వాహనాదారులకు జరిమానా విధించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా బండి రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Read more