విద్య సన్మార్గం వైపు నడిపిస్తుంది

ABN , First Publish Date - 2022-07-06T04:28:10+05:30 IST

విద్య అనే ఆయుధం సన్మార్గం వైపునకు నడిపిస్తుందని స్టెప్‌ సీఈఓ వి.బ్ర హ్మయ్య పేర్కొన్నారు.

విద్య సన్మార్గం వైపు నడిపిస్తుంది

కడప (మారుతీనగర్‌), జూలై 5: విద్య అనే ఆయుధం  సన్మార్గం వైపునకు నడిపిస్తుందని స్టెప్‌ సీఈఓ వి.బ్ర హ్మయ్య పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక శ్రీహ రి డిగ్రీకాలేజీలో ముసాయిదా జాతీయ యువజన విధానంపై సెమినార్‌ (గ్రూప్‌ డిస్కషన్‌) కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బ్రహ్మయ్యతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ హెచ్‌.వెంకటసుబ్యయ్య, నె హ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి మణికంఠ హాజరై మాట్లాడారు.  

Read more