ట్రిపుల్‌ఐటీ ఏల్‌ఏ దస్తగిరికి డాక్టరేట్‌

ABN , First Publish Date - 2022-06-12T05:37:09+05:30 IST

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ సెంట్రల్‌ లైబ్రరీలో లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

ట్రిపుల్‌ఐటీ ఏల్‌ఏ దస్తగిరికి డాక్టరేట్‌

వేంపల్లె, జూన 11: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ సెంట్రల్‌ లైబ్రరీలో లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. నాలెడ్డ్‌ యాక్సెస్‌ అడ్‌ ఎఫెక్టివ్‌ యుటలైజేషన ఆఫ్‌ లైబ్రరీ రీసోర్సెస్‌ అండ్‌ సర్వీసెస్‌ బై ది ఫ్యాకల్టీ మెంబర్స్‌ అండ్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ లైబ్రరీస్‌ ఇన రాయలసీమ రీజియన ఎ స్టడీ అనే అంశంపై దస్తగిరి పరిశోధన చేశారు. ఇందుకు ద్రవిడ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రకాల పత్రికల్లో ఇతని వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Read more