ఎంపీడీవోగా దివ్య

ABN , First Publish Date - 2022-09-14T04:31:01+05:30 IST

మండల ఎంపీడీవోగా దివ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె 2018 గ్రూప్‌-1లో ఎంపికయ్యారు.

ఎంపీడీవోగా దివ్య
బాధ్యతలు స్వీకరిస్తున్న దివ్య

చిన్నమండెం, సెప్టెంబరు 13: మండల ఎంపీడీవోగా దివ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె 2018 గ్రూప్‌-1లో ఎంపికయ్యారు. మొట్టమొదటి ఎంపీడీవోగా చిన్నమండెంకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న బాలమునెయ్య డ్వామా పీడీగా పదోన్నతిపై వెళ్లారు.

Read more