హరిజనవాడకు రోడ్డు ఏర్పాటు

ABN , First Publish Date - 2022-09-12T04:58:11+05:30 IST

మండలంలోని రెడ్డివారిపల్లె హరిజనవాడ రోడ్డు కొన్నేళ్లుగా అధ్వానంగా ఉండేది. కొద్దిపాటి వర్షం వస్తే గుంతల నిండా నీళ్లు నిలబడి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ తరుణంలో యువత ముందుకొచ్చి తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ చందాలు వేసుకొని గుంతలుగా ఉన్న రోడ్డును క్రెయిన్‌, ట్రాక్టర్‌తో రోడ్డంతా మట్టి తోలి చదును చేయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

హరిజనవాడకు రోడ్డు ఏర్పాటు
గుంతలుగా ఉన్న రోడ్డును చదును చేయిస్తున్న దృశ్యం

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 11: మండలంలోని రెడ్డివారిపల్లె హరిజనవాడ రోడ్డు కొన్నేళ్లుగా అధ్వానంగా ఉండేది. కొద్దిపాటి వర్షం వస్తే గుంతల నిండా నీళ్లు నిలబడి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ తరుణంలో యువత ముందుకొచ్చి తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ చందాలు వేసుకొని గుంతలుగా ఉన్న రోడ్డును క్రెయిన్‌, ట్రాక్టర్‌తో రోడ్డంతా మట్టి తోలి చదును చేయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 

Read more